ఆదివారం, 7 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (11:34 IST)
సంబంధిత వార్తలు
భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...
తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త
అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..?
ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య
నాకు బిచ్చగాడంటే అసహ్యం...?
భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం...
భర్త: ఎందుకు..?
భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Lunar eclipse: 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం- 2018 జూలై 27 తర్వాత భారత్‌లో కనిపించే?
2025లో మూడవ గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, సెప్టెంబర్ 7-8 తేదీలలో సంభవిస్తుంది. 2025లో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయని, రెండు చంద్ర గ్రహణాలు మార్చి 14, సెప్టెంబర్ 7, రెండు సూర్య గ్రహణాలు (మార్చి 29, సెప్టెంబర్ 21) ఉంటాయని తెలిపింది. అయితే, భారతదేశంలో ఒకే ఒక గ్రహణం కనిపిస్తుంది.
అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌పై దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 60 చెంపదెబ్బలు కొట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు పాల్పడిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగన్‌పై ఫైర్ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్మ తెలిపారు.
Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?
విజయనగరం జిల్లాలో గణేష్ ఊరేగింపులో పాల్గొంటూ 22 ఏళ్ల వ్యక్తి కుప్పకూలి మరణించాడని పోలీసులు తెలిపారు. గణేష్ ఊరేగింపులో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన బొబ్బడి హరీష్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గణేష్ ఊరేగింపులో పాల్గొంటూ నృత్యం చేస్తూ 22 ఏళ్ల హరీష్ కుప్పకూలి చనిపోయాడని అధికారి తెలిపారు. పోలీసుల ప్రకారం, హరీష్ చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడ్డాడు. గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు.
Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం
14 మంది ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నగరంలోకి ప్రవేశించారని, తనపై కేసు నమోదు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ ముంబై పోలీసులకు నకిలీ బెదిరింపు సందేశం పంపిన కేసులో నోయిడా నివాసి ఒకరు అరెస్టు అయ్యారని అధికారులు శనివారం తెలిపారు. బీహార్‌లోని పాట్నాకు చెందిన నిందితుడు అశ్వని కుమార్ (51) గత ఐదు సంవత్సరాలుగా నోయిడాలోని సెక్టార్ 79లోని హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
పచ్చి ఉల్లిపాయలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు (Sulfur Compounds) నోటి దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమ్మేళనాలు నోటిలో ఎక్కువ సేపు ఉండి దుర్వాసనను కలిగిస్తాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి చేరి, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీనివల్ల శరీరం నుంచి కూడా వాసన వస్తుంది.
బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?
బీపీ, అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి.
ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
హైదరాబాద్ (హైటెక్ సిటీ) సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్- ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలు రెండూ గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆచరణలో వాస్కులర్ సర్జన్‌గా, ఈ పురోగతులు వాస్కులర్ డిసీజ్ కేర్ కోసం ప్రమాణాలను ఎలా పెంచాయో, చికిత్స ఎంపికలను పెంచాయో, రోగి ఫలితాలను బాగా మెరుగుపరిచాయో నేను వ్యక్తిగతంగా చూశాను.
ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ
హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణ ఆధారిత హెల్త్‌కేర్ కంపెనీ అయిన జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సిఫార్సులకు అనుగుణంగా భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్, వాక్సిఫ్లూ ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం సీజనల్ ఇన్ఫ్లుయెంజా పరంగా ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యగా ఫ్లూ నిలుస్తూనే ఉంది, దీని వలన 3-5 మిలియన్ల తీవ్రమైన అనారోగ్య కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనితో సంవత్సరానికి 2,90,000 నుండి 6,50,000 శ్వాసకోశ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది.
మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?
మెుక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయి. వర్షాకాలంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ మజా వేరు. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్-ఇ, బి-1, బి-6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది.