గురువారం, 13 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (12:29 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి ఎంత తీసుకుంటావ్.. వ్యభిచారణి అంటూ.. చిన్మయి
శాలరి కట్ చేస్తున్నారు..?
ఆమెకేమో 41 సంవత్సరాలు.. అతడికి 65ఏళ్లు.. ఎక్కడెక్కడో తాకాడు..
అప్పులు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? : గుజరాత్ డైమండ్ వ్యాపారి
ఆమెతో ఏమన్నావేమిటి..?
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
రాము: రమేష్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే..
ఏదైన మంచి బిజిసెస్ ఉంటే చెప్పు...
రమేష్: వింటర్ సీజన్లో ఐస్ కొని..
సమ్మర్లో అమ్మితే మంచి లాభం వస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా ఓ వ్యక్తి కుప్పకూలింది. వైద్య బృందానికి సమాచారం ఇచ్చాక.. ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టు సిబ్బంది సీపీఆర్ అందించారు. వైద్యుడు వచ్చేలోపు సీపీఆర్ అందించడం వల్ల.. ఆ ప్రయాణీకుడు ఊపిరి తీసుకున్నాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి ఒకరు సెప్టెంబర్ 1, 2025న ప్రీ-ఎస్హెచ్ఎ ప్రాంతంలో కుప్పకూలిన మహ్మద్ మొఖ్తార్ ఆలం అనే ప్రయాణికుడిని కాపాడారు. సబ్-ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ అక్కడికక్కడే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను త్వరగా అందించారు.
AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం యూరోపియన్ దేశాలు, వ్యాపారవేత్తలను రాష్ట్ర ప్రయోజనాలను పొందాలని ఆహ్వానించారు. ఇది ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక ద్వారం అవుతుందని అన్నారు. నవంబర్ 14-15 తేదీలలో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు ప్రోగ్రెస్‌లో భాగస్వాములు భారతదేశం యూరప్ సహకారం ఫర్ సస్టైనబుల్ గ్రోత్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయడంలో సౌలభ్యం, వేగం, ఖర్చు అపూర్వమైనదని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు.
రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)
తూర్పు కనుమల్లోని రక్షిత మంగళం పేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణను ప్రత్యేక వైమానిక సర్వేలో వెల్లడైంది. దీనికి మాజీ అటవీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ స్థలాన్ని సందర్శించి, ఉల్లంఘనలను అంచనా వేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులకు వివరించారు.
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....
ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
క్యాలీఫ్లవర్ 8 ప్రయోజనాలు ఏమిటి?
క్యాలీఫ్లవర్. మధుమేహం వున్నవారు కూడా క్యాలీఫ్లవర్ కూరను చక్కగా తినేయవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహం ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్ వంటి పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిబారటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్‌ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.