బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)

బొమ్మ వేయమని చెప్పాను కదా..?

టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..