శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 15 మార్చి 2019 (14:19 IST)
సంబంధిత వార్తలు
బ్యాగులో బాంబు వుందని జోక్ చేసింది.. అంతే.. కోర్టులో నిలబెట్టారు..
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
ప్లేన్‌లో చూపెట్టమంటారా..?
రాము: షర్ట్‌కి మంచి క్లాత్ ఉంటే చూపించండి..
సేల్స్‌మేన్: ప్లేన్‌లో చూపెట్టమంటారా..
రాము: హెలికాఫ్టర్‌లో చూపించండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సభ గౌరవం, మర్యాదను కాపాడాలి: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం రాష్ట్ర శాసనసభలో భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు. సభ గౌరవం, మర్యాదను కాపాడాలని సభ్యులను కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో, "ఇటువంటి గౌరవనీయమైన సభ ప్రతిష్టను తగ్గించే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ తెలిపారు.
Tirupati Laddus: తిరుపతి లడ్డూలను కల్తీ చేశారు.. సమర్థించుకున్న చంద్రబాబు
తిరుపతి లడ్డూలను కల్తీ చేశారనే ఆరోపణలను బహిరంగంగా ప్రకటించాలనే తన ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించుకున్నారు. ఈ విషయాన్ని దాచడం దైవద్రోహం అవుతుందని అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఫలితాలను దాచడం ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో తేడాలు తలెత్తితే, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భంగపాటు - బీఆర్ఎస్ విజయం
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు, కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతను కొనసాగిస్తోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ బలపడింది : రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బలపడిందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. శుక్రవారం వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 6 మున్సిపాలిటీల్లో భాజపా నిలిచింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్‌లో మా పార్టీ అభ్యర్థులే ఛైర్మన్లు అవుతారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్రుల మద్దతుతో ఛైర్మన్ పదవులు దక్కించుకుంటాం.
విజయ్ సేలం జిల్లా ర్యాలీలో అపశృతి.. గుండెపోటుతో యువకుడి మృతి
కోలీవుడ్ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ శుక్రవారం సేలం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార సభలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రచార ర్యాలీకి ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలను ఉద్దేశించి విజయ్ ప్రసంగిస్తుండగా, ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37)గా గుర్తించారు. ఉపాధి నిమిత్తం అతడు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా సేలానికి వచ్చాడు. కొంత కాలంగా అతడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది
అల్లం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే వంటకాల్లో కాస్తంత అల్లం ముక్కను తురిమి వేస్తుంటారు. ఈ అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఒకటి. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మీ రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది.
వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు
వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్‌ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ
సందీప్ ఖన్నా, మనీష్ సభర్వాల్ రాసిన మేడ్ ఇన్ ఇండియా, మూడు అద్భుతమైన ప్రయాణాలను మనకు సూచిస్తుంది. అందులో ఒకటి భారతదేశ ఫార్మా పరిశ్రమ పెరుగుదల, లుపిన్ ఆవిర్భావం మరియు పరిణామం, అలాగే లుపిన్ వ్యవస్థాపకుడు దేశ్ బంధు గుప్తా గారి యొక్క అసాధారణ జీవితం. ఈ మూడు ప్రయాణాలను మనం ఒక్కసారి కలిపి చూస్తే... ఒకప్పుడు ఔషధాలను దిగుమతి చేసుకోవడంపైనే ఆధారపడిన దేశం, ఇప్పుడు ప్రపంచ ఫార్మసీగా కేంద్రస్థానంగా ఎలా మారిందో మనకు చాటిచెప్తుంది.
ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?
దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.