శుక్రవారం, 1 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 23 మార్చి 2019 (14:37 IST)
సంబంధిత వార్తలు
కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్‌లో ఎలుకల మందు కలిపి...
డ్యూటీకి వెళ్లనివ్వడంలేదని భార్యని చంపిన కానిస్టేబుల్
ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. శవాన్ని గోనెసంచిలో మూటగట్టీ...
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది..
భర్త: ఎప్పటి నుంచి..?
భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు
ఏపీ రాజధానిని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలనే ఉద్దేశ్యంతో "ప్రకృతిలో అమరావతి" అనే భావనను చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన సుందరీకరణ, "గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్"పై సమీక్షా సమావేశంలో, రాజధానిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం ఎంత ముఖ్యమో పేర్కొన్నారు.
24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్
ప్రముఖ నేత, చేనేత కళా రత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ అసాధారణమైన చేనేత పనుల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. గొప్ప చేనేత వస్తువులకు ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన శాలువాను అగ్గిపెట్టెలో సరిపోయేలా నేసి, తన చేతిపనుల నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ శాలువా రెండు మీటర్ల పొడవు, 38 అంగుళాల వెడల్పు కలిగి ఉందని, ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ప్రతీకాత్మక నివాళి అని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇది భారతదేశ సాయుధ దళాల బలాన్ని గౌరవిస్తుంది.
దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ కుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలారు. అత్యాచారం కేసులో ఆయనను దోషిగా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఆయనకు శనివారం శిక్షను ఖరారు చేయనుంది. ప్రజ్వల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని రికార్డు చేసి బెదిరించేవాడని ఒక మహిళ గత యేడాది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?
తనను పెళ్లాడుతానని నమ్మించి తనపై అత్యాచారం చేసాడంటూ ఓ వివాహిత ఓ మైనర్ బాలుడిపై కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసును ఉత్తరాఖండ్ కోర్టు విచారిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. మైనర్ పిల్లవాడు పెళ్లాడుతానంటే మీరెలా అంగీకరించారు? పైగా ఇప్పటికే మీరు వివాహితులు, పైగా మీకు సంతానం కూడా వుంది. మైనర్ వ్యక్తి పెళ్లికి అనర్హులు అని తెలియదా? అంటూ ప్రశ్నించింది. మైనర్ బాలుడు పెళ్లి పేరుతో అత్యాచారం చేసాడన్నదాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కేసును కొట్టివేస్తూ... మైనర్ బాలుడిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది.
IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
ఆగస్టు 1-7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం అంచనా వేసింది. ఆగస్టు 1-5 వరకు ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ (ఎన్సీఏపీ), యానాం, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ (ఎసీఏపీ), రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?
విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో సర్వసాధారణంగా జరుగుతోంది. దీనిని చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆధ్యాత్మికపరంగా, సామాజికంగా దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన దృక్పథం భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. మొదటి వివాహం రద్దైన తర్వాత జరిగే రెండో వివాహం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. రెండో భార్యకు అన్ని చట్టబద్ధమైన హక్కులు, ఆస్తి హక్కులు వర్తిస్తాయి. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అవుతుంది.
గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఇప్పుడిప్పుడే చింతచిగురు మార్కెట్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇక క్రమంగా లేత చింతకాయలు వచ్చేస్తాయి. ఈ లేత చింతకాయలతో చేసుకునే పచ్చడి చాలా రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. లేత చింతకాయలో ఉండే పోషకాలు, వాటి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లేత చింతకాయ పచ్చడి వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియకు సహాయం: లేత చింతకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
తీపి మొక్కజొన్న తింటే?
స్వీట్ కార్న్... తీపి మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం: ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు బయోఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.