మంగళవారం, 21 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:50 IST)
సంబంధిత వార్తలు
కోహ్లీకి అరుదైన గౌరవం.. వరుసగా మూడోసారి విస్డన్‌లో చోటు..
సమంతతో ఉపాసన ఇంటర్వ్యూ.. టాలీవుడ్ అత్యుత్తమ కోడలు ఆమే..?
డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు
తలనొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వద్దు.. ఆ టీ ఒక గ్లాస్..
రోహిత్ శర్మకు గాయం.. వరల్డ్ కప్‌కు దూరం?
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
రాము: మీ హోటల్లో టీ తాగుతుంటే ఈగ వచ్చింది..
మేనేజర్: భలే వారే.. మీరు దానికి బిల్లేమీ కట్టనవసరం లేదు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్
ట్రంప్ తట్ట తగలేస్తారేమోనన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. తట్ట తగలేయడం అంటే మళ్లీ యుద్ధానికి సిద్ధమని చెప్పడమే. బుధవారం నాటితో ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. నేడు మరోసారి ఇరు దేశాల నేతలతో శాంతి చర్చలు జరపాలని పాకిస్తాన్ పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ దేశాన్ని అటు ఇరాన్, ఇటు అమెరికా నమ్మడం లేదు. పాకిస్తాన్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ వ్యవహారాన్ని ఎగదోస్తోందన్న అనుమానాలు రెండు దేశాలకు వున్నాయి. అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వంపై ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు నేరుగా తనే పూనుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
జేజేఈ మెయిన్ -2026 ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రెండు ర్యాంకులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్-2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రెండు 'అఖిల భారత ప్రథమ ర్యాంకులను' కైవసం చేసుకున్నారు. పేపర్ 1 (బీఈ బీటెక్) పరీక్షలో వీరు 100 పర్సంటైల్ స్కోరును సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి, ఇద్దరూ సాధారణ విభాగంలో అఖిల భారత ప్రథమ ర్యాంకును దక్కించుకున్నారు.
Milk and ghee: రూ.7.78 లక్షల విలువైన పాలు, నెయ్యి స్వాధీనం
తెలంగాణ ఆహార భద్రతా విభాగం అధికారులు హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక డ్రైవ్‌లో రూ.7.78 లక్షల విలువైన పాలు, నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల వ్యాప్తంగా మొత్తం 71 తనిఖీలు నిర్వహించి, 91 నమూనాలను సేకరించేందుకు అధికారులకు వీలు కల్పించారు. ఈ తనిఖీల సమయంలో, పలు జిల్లాల్లో బ్రాండ్ లేని, ప్యాక్ చేయని పాలు, నెయ్యి లభ్యతను ఆహార భద్రతా అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (ఆర్సీలు) లేకుండా పనిచేస్తున్న పాల కేంద్రాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన సరఫరాదారులకు షో కాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రకాష్ రాజ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: కరాటే కళ్యాణి
రామాయణానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ, భారతీయ పౌరాణిక ఇతిహాసాలను అవమానించినందుకు గాను సినీ నటి కరాటే కళ్యాణి, నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, భారతీయ పౌరాణిక ఇతిహాసాలను అవమానించినందుకు ఆమె ప్రకాష్ రాజ్‌ను తీవ్రంగా విమర్శించారు. కోట్లాది మంది ప్రజలు ఆరాధించే దైవం అయిన శ్రీరాముడిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన ఆమె, ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు.
రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?
హైదరాబాద్ ఓల్డ్ సిటీ నూర్ఖాన్ బజార్లో ఘోరం జరిగింది. సోమవారం సాయంత్రం నూర్ఖాన్ బజార్‌లోని తమ నివాసంలో, కేవలం రూ.7,000 ఆర్థిక వివాదం కారణంగా ఒక వ్యక్తి తన సొంత తమ్ముడిని, నాలుగు నెలల గర్భిణి అయిన అతని భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులను ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అఖిల్ ఖాన్, అతని భార్య అజ్మేరా బేగంగా మీర్‌చౌక్ పోలీసులు గుర్తించారు. నిందితుడైన ఆదిల్ ఖాన్, ఒక క్యాబ్ డ్రైవర్. ఇతను ఏడు నెలల క్రితం తన తమ్ముడికి రూ.7,000 అప్పుగా ఇచ్చాడు. ఈ అప్పుకు సంబంధించి తరచుగా జరుగుతున్న గొడవలు చివరకు ఈ ఘోరమైన హత్యకు దారితీశాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.