బుధవారం, 7 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్‌కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కల్వకుంట్ల కవిత రాజీనామాను ఆమోదించిన బీఆర్ఎస్.. నిజామాబాద్‌కు ఉప ఎన్నికలు?
కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో ఒక కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమె రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె అయిన కవిత, గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
తమ్ముడి పేరున ఆస్తి రాశాడన్న కోపం - తండ్రి, సోదరి, మేనకోడలి అంతం...
ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను దిగజార్చుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పేరున ఆస్తి రాయలేదన్న కక్షతో తండ్రిని, అడ్డువచ్చిన సోదరిని, మైనర్ మేనకోడలిని హత్య చేసి, మృతదేహాలను బావిలోపడేశాడో కిరాతక పెద్ద కుమారుడు. పేరు ముఖేశ్ పటేల్. ఈ కిరాతకుడుని పోలీసులు అరెస్టు చేశారు.
భర్తకు బట్టతల.. విగ్గుపెట్టుకుంటాడన్న విషయం పెళ్లికి ముందు దాచారు.. భార్య ఫిర్యాదు
తన భర్తకు బట్టతల, విగ్గు పెట్టుకుంటాడన్న విషయాన్ని పెళ్లికి ముందు దాచారంటూ ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. అలాగే, విద్యార్హతలు, ఆర్థిక విషయాల్లోనూ మోసం చేశారని, పైగా, ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా హింసించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో పోలీసులు అతడిని ఏ7గా చేర్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. అమన్ ప్రీత్ సింగ్ చట్టపరమైన ఉపశమనం కోరుతూ, డ్రగ్స్ సరఫరాదారులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అతని పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు డిసెంబర్ 19న ఈగిల్ టీమ్, మసబ్ ట్యాంక్ పోలీసులు ఒక మాల్లో దాడులు నిర్వహించడంతో ప్రారంభమైంది.
కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది
కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్‌పై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్నప్పుడు, దాని మోటారులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు సమాచారం. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపేశాడు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర
నూతన సంవత్సరం ప్రారంభం కాగానే, ఆరోగ్య లక్ష్యాలు ప్రధానాంశంగా మారతాయి. వీటిలో బరువు నియంత్రణ తరచుగా తీర్మానాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రజలు తమ దినచర్యలను సరిచేసుకుని, ఫిట్‌గా, మరింత శక్తివంతంగా ఉండటానికి సుస్థిర మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో, అవగాహనతో కూడిన ఆహారపు అలవాట్లు, సమతుల్య పోషణ కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈ మార్పును ప్రతిబింబిస్తూ, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా సహకారంతో- యూగవ్ (YouGov) నిర్వహించిన తాజా సర్వే, భారతీయ వినియోగదారులు ఆరోగ్యకరమైన ఎంపికల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు
చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకు కూడా ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు.
వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?
తరచుగా చాలా మంది మార్నింగ్ వాక్‌కి వెళుతుంటారు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, వారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాక్ చేయవచ్చా? లేదా అనేది. దీనికి సంబంధించిన వివరం తెలుసుకుందాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాకింగ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే చేయాలి. అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది. నడుస్తున్నప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగిస్తుంది.
2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక ముఖ్యమైన విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ, జన్యు రక్త రుగ్మతలను నిర్మూలించడానికి తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు తలసేమియా-సికిల్ సెల్ సొసైటీ(TSCS) వెల్లడించింది. మే 2025 మరియు జనవరి 1, 2026 మధ్య, కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 54 ప్రినాటల్ డయాగ్నసిస్(PND) పరీక్షలను TSCS విజయవంతంగా నిర్వహించింది. తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి పిండం యొక్క స్థితిని అంచనా వేయడానికి ఈ పరీక్షలు చాలా కీలకమైనవి, తద్వారా ఈ తీవ్రమైన వ్యాధులతో బాధపడే పిల్లల జననాన్ని నివారించడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.
Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.