శనివారం, 3 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:32 IST)
సంబంధిత వార్తలు
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఇతరులు లోనికి పోరాదు...?
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్
కొండగట్టు ఆంజనేయస్వామి తనకు పునర్జన్మనిచ్చారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల తితిదే నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోలు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు హతమయ్యారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.
Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి
పవన్ కళ్యాణ్ 2024లో పిఠాపురం నుండి రికార్డు మెజారిటీతో తన తొలి అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించారు. అప్పటి నుండి, ఆయన నియోజకవర్గాన్ని బలోపేతం చేయడంపై తీవ్రంగా దృష్టి సారించారు. చంద్రబాబు నాయుడుకు కుప్పం లేదా జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల లాగా దానిని తన వ్యక్తిగత కంచుకోటగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. రాబోయే సంవత్సరాల్లో పిఠాపురంలో ఆయనను నేరుగా సవాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు.
Guntur: టీడీపీ ఎమ్మెల్యే, మేయర్ల మధ్య కోల్డ్ వార్
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పరిగణించబడుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, ఈ నియోజకవర్గం సంవత్సరాలుగా స్థిరంగా టీడీపీతోనే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పొందితే విజయం దాదాపు ఖాయమని రాజకీయ పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. ఈ నియోజకవర్గం అనేక ఎన్నికల చక్రాలలో పార్టీ పట్ల బలమైన విధేయతను ప్రదర్శించింది.
Amaravati: అమరావతి రాజధాని భూ సమీకరణ రెండో దశ ప్రారంభం
అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ రెండో దశ జనవరి 3న ప్రారంభం కానుంది. ఏడు గ్రామాలు, తొమ్మిది యూనిట్ల నుండి భూమిని సమీకరించనున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,666.78 ఎకరాలను సేకరించనుంది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు జీఐఎస్ మ్యాపింగ్, క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించబడతాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లం పాలు తయారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.