శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (12:26 IST)

బెండకాయ కూర.. కట్టుకున్న భార్య.. FB Friend..

ఏంటిది? నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేశావా? నేను భోజనం చేయాలా? వద్దా? అరిచాడు భార్యపై భర్త. అవునా.. అసలు బెండకాయ వెరైటీలంటే మీకు ఇష్టం లేదా..? మరి ఎవరో స

ఏంటిది? నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేశావా? నేను భోజనం చేయాలా? వద్దా? అరిచాడు భార్యపై భర్త. 
 
అవునా.. అసలు బెండకాయ వెరైటీలంటే మీకు ఇష్టం లేదా..?
మరి ఎవరో సుచిత్ర అనే మీ FB ఫ్రెండ్ ఆమె పేజీలో బెండకాయ కూర ఫోటో పోస్ట్ చేస్తే.. వావ్ నోరూరుతుంది.. మీ వంట టేస్ట్ అదిరిపోతుంది.. ఇంటి భోజనానికి ఎప్పుడు రమ్మంటారు. అని కామెంట్ చేశారే.. ఇప్పుడు తినండి.. ఎక్కడ నుంచి నీళ్ళు వస్తాయో నేనూ చూస్తాను.. బదులిచ్చింది.. భార్య.