శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:05 IST)

నాకు జలుబు చేస్తే ఏం చేస్తానో తెలుసా?

"నాకు బాగా జలుబు చేస్తే ఏం చేస్తానో తెలుసా?" అన్నాడు రాజు "ఏం చేస్తావేంటి?" ఆసక్తిగా అడిగాడు సుందర్ "ఓ విస్కీ బాటిల్ కొనుక్కుని నేరుగా ఇంటికి వెళతాను.. గంటల మాయమైపోతుంది"! అన్నాడు రాజు "ఏంటి ? జ

"నాకు బాగా జలుబు చేస్తే ఏం చేస్తానో తెలుసా?" అన్నాడు రాజు 
 
"ఏం చేస్తావేంటి?" ఆసక్తిగా అడిగాడు సుందర్ 
 
"ఓ విస్కీ బాటిల్ కొనుక్కుని నేరుగా ఇంటికి వెళతాను.. గంటల మాయమైపోతుంది"! అన్నాడు రాజు 
 
"ఏంటి ? జలుబా?" అడిగాడు సుందర్
 
"కాదు.. విస్కీ బాటిల్!" అసలు విషయం చెప్పాడు రాజు.