గురువారం, 5 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 6 అక్టోబరు 2025 (11:22 IST)
సంబంధిత వార్తలు
Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..
కడుపులో మంటగా వుందండి...
భార్యాభర్తల గొడవలు.. భర్తపై వేడి నూనె పోసేసిన భార్య.. ఎక్కడ.. ఏమైంది?
Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు
భార్య అందమైనదా.. తెలివైనదా?
"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది భార్య
"రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మార్చి 18కి తర్వాత తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు
మార్చి 18 లేదా 19 తర్వాత తెలంగాణలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే వర్షపాతం ఫిబ్రవరి 23- 24 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షాల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కాలంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ పరిశీలకులు హెచ్చరించారు. అయితే, మార్చి 17 లేదా 18 వరకు తెలంగాణ అంతటా పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
విద్యార్థిని ప్రసవం కేసులో బిగ్ ట్విస్ట్... బంధువులను రక్షించేందుకు విద్యార్థిపై ఆరోపణ... చివరకు....
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్లో విద్యార్థిని ప్రసవం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన గర్భానికి కారణమైన బంధువును రక్షించే ప్రయత్నంలో నేరాన్ని తోటి విద్యార్థిపై నెట్టేందుకు విద్యార్థిని ప్రయత్నించింది. అయితే, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థినిని గర్భవతి చేసి వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
బీహార్ రాజకీయాల్లో సంచలనం : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న నితీశ్
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభకు వెళ్లనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
Woman: హోలీ రంగు చల్లాడని మనవడిపై వేడి నీళ్లు పోసిన బామ్మ.. చివరికి ఏమైంది? (video)
హోలీ సంబరాలు ఓ పిల్లాడి జీవితంలో విషాదాన్ని నింపాయి. మీద రంగు చల్లాడన్న కోపంతో బామ్మ ఆ పిల్లాడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్ జిల్లా కోరాడి ఏరియాకు చెందిన సింధు థాక్రే అనే వృద్ధురాలు బకెట్లో వేడి నీళ్లు నింపుకుని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది. ఇంతలో ఆమె మనవడు హోలీ రంగులు స్ప్రే చేసే గన్‌తో దగ్గరకు వచ్చాడు. ఆమెపై రంగు స్ప్రే చేయసాగాడు.
ఆశ్రయం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నాం.. యుద్ధాన్ని ఆపండి.. చిన్నారి కన్నీరు (video)
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని అమెరికా భావించింది. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఇరాన్ మరింత దూకుడుగా ప్రతిస్పందిస్తోంది. దాడులను తగ్గించకుండా మరింత తీవ్రతరం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం నాలుగు వారాల్లో ముగుస్తుందని ప్రకటించినప్పటికీ తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అంత సులభంగా ముగిసేలా కనిపించడం లేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.