మంగళవారం, 27 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:29 IST)
సంబంధిత వార్తలు
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?
తలకాయ వుందా అని అడిగితే..?
నిర్భయ ముద్దాయిలకు టైమ్ దగ్గరపడింది... నేడు తేల్చనున్న ఢిల్లీకోర్టు
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" చెప్పాడు బంటి
"అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి
క్షణికావేశానికి లోనైన టెక్కీ హంతకుడిగా మారాడు. సిగరెట్ లైటర్ కోసం మొదలైన గొడవ ప్రాణాన్ని బలిగొంది. కర్ణాటకలోని బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో ఉన్న కమ్మసంద్రలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరసంద్రకు చెందిన ప్రశాంత్ (33), విజ్ఞాన్ నగర్‌కు చెందిన రోషన్ హెగ్డే (36) మంచి స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్‌గా పనిచేస్తుండగా, రోషన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఆస్తి కోసం మత్తు బిళ్ళలు కలిపిన బిర్యానీ భర్తకు వడ్డించి హత్య
కట్టుకున్న భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భార్య.. బిర్యానీలో మత్తు బిళ్లలు కలిపి భర్తను వడ్డించింది. అది ఆరగించిన భర్త మృత్యువాతపడ్డాడు. ఈ కుట్రకు మరో ఆర్ఎంపీ వైద్యుడు పూర్తి సహకారం అందించాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అక్రమం సంబంధం ... వివాహితను హత్య చేసిన వ్యక్తి
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తనతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఓ వివాహితను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అండర్-15 యువతకు సోషల్ మీడియో వినియోగంపై నిషేధం.. ఎక్కడ?
ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభావం ప్రతి ఒక్కరిపై అమితంగా ఉంది. దీంతో 15 యేళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకుండా ఓ చట్టం తీసుకునిరానుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభలోని శాసనసభ్యులు మద్దతిచ్చారన్నారు. సెనెట్‌లో దీనిపై చర్చలు జరిపి, బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 20మంది సేఫ్
కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంగళవారం కర్నూలు శివార్లలోని జగన్నాథ గట్టు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న వాహనాలు వెళ్లే దారిలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.