సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అనంతపురం బత్తాయి మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు
రాష్ట్రంలోనే అతిపెద్దదైన అనంతపురం బత్తాయి మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడటంతో, రైతులు తమ పంటకు కనీస మద్దతు ధరను కూడా పొందలేకపోతున్నారు. ఎగుమతులు దెబ్బతినడంతో, వ్యాపారులు పూర్తిగా స్థానిక మార్కెట్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. అంతేకాకుండా, రాయలసీమ ప్రాంతానికి చెందిన బత్తాయి రైతులు ఉత్తరాది మార్కెట్లలో మహారాష్ట్ర నుండి వచ్చే పండ్లతో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాదులో తేలికపాటి వర్షం.. వేసవి తాపం నుంచి ఉపశమనం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరుజల్లులు కురిసి, పెరుగుతున్న వేసవి తాపం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించాయి. నగర ఉత్తర భాగాల్లోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, హకీంపేట, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు, ముఖ్యంగా సోమవారం, మంగళవారం నాడు పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు పొంచివుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజిమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఐరోపాలోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని, ప్రపంచాన్ని ఆ దేశం ప్రమాదంలో పడేస్తోందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. ఇజ్రాయెల్‌లోని అరాద్ నగరంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల తరపున అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి పోరాడుతున్నాయన్నారు.
టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌తో సహా అనేక దేశాల్లో ఇంధన, ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌కు పాక్షికంగా ఉపశమనం కల్పించేందుకు వీలుగా అమెరికా, రష్యా దేశాలకు చెందిన నౌకలు భారత్‌కు మళ్లించారు. ఇందులోభాగంగా, అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన ఫయనీర్ నౌక కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇది భారత్‌లో కొంతమేరకు ఎల్పీజీ సరఫరాకు ఊరట ఇవ్వనుంది.
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు లేఖ రాశారు. అందులే ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ రోజు ఒబెడా బ్రాండ్ పేరిట తమ ఇంజెక్టబుల్ సెమాగ్లుటైడ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జిఎల్ పి -1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. జెనరిక్ సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిజిసిఐ) ఆమోదం పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్.
GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?
గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పరిశోధన ఆధారిత గ్లోబల్ ఔషధ సంస్థ, ఈ రోజు భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ (T2DM) నిర్వహణ కోసం GLIPIQ(సెమాగ్లూటైడ్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది GLP-1 థెరపీకి అందుబాటులో ఉండే ధరలో కొత్త ప్రమాణాన్ని స్థాపిస్తూ, రోగులకు ఆధునిక డయాబెటిస్ చికిత్సకు ప్రాప్తిని విస్తరిస్తుంది. చాలామంది రోగుల కోసం, అధునాతన ఇంజెక్టబుల్ థెరపీని ప్రారంభించే నిర్ణయం ఖర్చు, సంక్లిష్టత కారణంగా తరచుగా ఆలస్యమవుతుంది. ధరలో గణనీయమైన మెరుగుదల ద్వారా, GLIPIQ GLP-1 థెరపీకి ప్రాప్తిని విస్తరించి, విస్తృత రోగి వర్గంలో ముందుగానే చికిత్స ప్రారంభించడానికి సహాయపడుతుంది.
జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
అహ్మదాబాద్: ఆవిష్కరణల ఆధారిత గ్లోబల్ లైఫ్‌సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన తర్వాత సెమాగ్లిన్ టీఎం, మషెమా టీఎం మరియు ఆల్టర్మీ టీఎం బ్రాండ్ పేర్లతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీసీజీఐ) గతంలోనే టైప్ 2 మధుమేహం, ఊబకాయం రెండింటి చికిత్స కోసం సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఆమోదం తెలిపింది.
ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి. ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది. ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది. రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.
ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.