సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Selvi
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:45 IST)

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి చదవండి.. విఘ్నాలను తొలగించుకోండి

వినాయక చవితి రోజున శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిఃలోని నామాలు చదువుతూ.. స్వామిని పూలతో గానీ, అక్షతలతో గానీ పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ

వినాయక చవితి రోజున శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిఃలోని నామాలు చదువుతూ.. స్వామిని పూలతో గానీ, అక్షతలతో గానీ పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఈ శతనామావళి చదవడం ద్వారా విఘ్నాలను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
ఓం గజాననాయ నమః
ఓం బలాయా నమః      
ఓం గంభీరనినదాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం వటవే నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం పుష్కర్తోక్షిప్త వారిణే నమః
ఓం భక్త నిదయే నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం అగ్రగామిణే నమః   
ఓం మంజ్గళ ప్రదాయ నమః
ఓం కృతినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం మంజ్గళ ప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సుప్రదీపాయ నమః       
ఓం చామీకరప్రభాయ నమః   
ఓం అపకృత పరాక్రమాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సర్వస్మ్యై నమః
ఓం సత్య ధర్మిణే  నమః     
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సఖయే నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం మహేశాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం దివ్యాజ్గాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం మణి కిజ్కిని మేఖలాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం సమస్తదేవతా మూర్తాయే నమః
ఓం మహాబలాయ నమః
ఓం పార్వతినందనాయ నమః
ఓం సహిష్ణవే నమః
ఓం హేరంబాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం లమ్బజటరాయై  నమః
ఓం కుమారగురవే నమః     
ఓం విఘాతకారిణే నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః      
 
ఓం విస్వగ్ద్రశే నమః     
ఓం మహొదరాయ నమః
ఓం విశ్వరక్షాక్రుతే నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం మహావీరాయ నమః
ఓం ప్రమొదోత్తా నయనాయ నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం మంత్రిణే  నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం మజ్గళస్వరాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం సర్వైస్వర్య ప్రదాయ నమః
ఓం ప్రమథాయ నమః
ఓం ద్రుతిమతే నమః
ఓం అక్రాంన్త చిదచిత్ప్రభవే నమః
ఓం ప్రథమాయ నమః
ఓం కామినే నమః
ఓం విగ్నేశ్వరాయ నమః     
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం కపిత్ద పనస ప్రియాయ నమః
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ఓం విఘ్నకర్త్రే  నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం విఘ్న హర్త్రే నమః    
ఓం బ్రహ్మ రూపిణే నమః     
ఓం విశ్వనేత్రే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం  విరాట్పతయే నమః
ఓం జిష్ణవే నమః
ఓం శ్రీపతయే నమః  
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వాక్పతయే నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం శ్రుంగారిణే నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం యక్షకిన్నర సేవితాయ నమః
ఓం శీగ్రకారిణే నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం గణాధీశాయ నమః