వేసవి కాలం.. పెరుగుతో మామిడిని కలిపి తీసుకోవచ్చా?
వేసవి కాలం వచ్చేసింది. పెరుగు, మజ్జిగను తీసుకోవడం ద్వారా శరీర వేడి తగ్గుతుంది. అన్నంతో పాటు మజ్జిగను పెరుగును చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగులోని బ్యాక్టీరియాలో జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది. ఇందులోని విటమిన్లు, ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే పెరుగుతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. మామిడితో పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇలా పెరుగు, మామిడిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పాలు, పెరుగు చేర్చి తీసుకుంటే అసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. ఛాతీలో మంటకు కారణం అవుతుంది.
అందుకే పాలు, పెరుగును చేర్చి తీసుకోకూడదు. ఇంకా చేపలు, పెరుగును కలిసి తీసుకోవడం మంచిది కాదు. చేపలు, పెరుగులోని ప్రోటీన్లు అధికంగా వుండటంతో వాటిని కలిపి తీసుకోకూడదు. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోవచ్చు. ఇంకా నూనె పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోకూడదు.