శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (17:02 IST)

ఏపీలో కాలేజీల‌కు 8 నుంచి సంక్రాంతి సెల‌వులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
 ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని. 17వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. ప్రభుత్వ,ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.