ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (14:29 IST)

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

road accident
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారితో సహా ముగ్గురు దుర్మరణం పాలైనారు. తీవ్రగాయాల కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలైనాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు, క్షతగాత్రులు కోడవలూరు మండలం దామ్మెగుంటకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.