మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (14:58 IST)

ఒంటె మూత్రం ఏం చేస్తుందో తెలుసా..?

గోమూత్రము అంటే తెలియని వారుండరు. ఇది దోషాలను తొలగిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. అలానే కింద తెలిపిన మూత్రలలోని ప్రయోజనాలు, లాభాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. గోమూత్రము సేవించడం వలన శూలలు, ఉదర వ్యాధులు నిర్మూలవుతాయి.
 
2. మేక మూత్రము శ్వాసకోశ వ్యాధులు, పాండురోగములను నయం చేస్తుంది. 
 
3. గొర్రెమూత్రము వాత వ్యాధులను, ఉదర, శ్వాసవ్యాధులను అరికడుతుంది.
 
4. బర్రె మూత్రము శూలలు, ఉదర, పాండురోగములను నయం చేస్తుంది. మధమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
 
5. ఏనుగు మూత్రము వాత వ్యాధులను అరికడుతుంది. కుష్టు వ్యాధిని నివారిస్తుంది.
 
6. గుర్రపు మూత్రము వాతరోగాలను, కఫ సంబంధమైన వ్యాధులను అరికడుతుంది. క్రిముల వలన ఏర్పడే వ్యాధులను కూడా నయం చేస్తుంది.
 
7. ఒంటె మూత్రము ఉదర వ్యాధులు, ఉన్మాదము, క్రిమి వ్యాధులు, మానసిక వ్యాధులను నివారిస్తుంది.
 
8. గాడిద మూత్రము క్రిమి వ్యాధులను, వాత, కఫములను తగ్గిస్తుంది.