గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (10:53 IST)

విశాఖపట్నంలో తగ్గిన బంగారం ధరలు.. వివరాలివే

gold
విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గాయి. 02 అక్టోబర్ 2024 ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 పతనంతో 70,490గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.330 పతనంతో 76,900లు పలుకుతుంది.
 
కాగా వెండి ధర రూ. కిలోకు 1,00,900గా పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 
 
గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దాదాపు రూ. 70,000 పలుకుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,000లుగా పలుకుతోంది.