సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 నవంబరు 2023 (22:49 IST)

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: ధనత్రయోదశి, దీపావళికి ప్రకాశవంతంగా ‘ఫినాలే డేస్ֹ’

gold
ధనత్రయోదశి, దీపావళిలు భారతదేశంలో ఎంతో ఉత్సుకత, ఆకట్టుకునే ఫ్యాషన్‌తో అత్యంత ఎదురుచూసే రెండు పండగలు. ధనత్రయోదశి పండగ సీజన్ ఆరంభానికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజలు సంప్రదాయబద్ధంగా బంగారం, వెండి, మరియు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేసే సందర్భం. వైభవోపేతమైన సంప్రదాయబద్ధమైన రూపంతో కుటుంబాలు తమను అలంకరించుకునే సందర్భం కూడా ఇది. దీపాల పండగ దీపావళిని, మరింత వైభవోపేతంగా సంబరం చేసుకుంటారు. ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు మరియు వీలైనంత ఆకర్షణీయంగా పండగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అత్యంత ఆకట్టుకునే దుస్తులు ధరిస్తారు.
 
కుటుంబాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ, రుచికరమైన విందులను కలిసి ఆనందించే సమయంలో సూక్ష్మమైన ఎంబ్రైయిడరీ, ప్రకాశవంతమైన రంగులు, మెరిసే యాక్ససీరస్ దీపావళి సమయంలో ప్రధాన కేంద్రంగా నిలుస్తాయి. ఈ పండగలను మరింత ప్రత్యేకంగా చేయడానికి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘పినాలే డేస్’తో, ఉత్తేజభరితమైన చివరి క్షణంలోని ఆఫర్స్, డీల్స్‌తో ఈ పండగ సందర్భాలకు ఆనందం మరియు సౌందర్యాల అదనపు సొగసులను చేరుస్తోంది.
 
మీ ధనత్రయోదశి- దీపావళి సంబరాలు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా మెరిసేలా చేయడానికి స్టైల్స్ మరియు ట్రెండ్స్ యొక్క అద్భుతమైన సమూహాన్ని అందించడానికి ఈ పండగ మనోస్థితిని మెరుగుపరచడానికి, అమేజాన్ ఫ్యాషన్ మరియు బ్యూటీ ఉత్సాహంగా ఉన్నాయి. 1200+కి పైగా ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ మరియు సౌందర్య బ్రాండ్స్ యైన జనస్య, బిబా, మేబిలైన్, మైఖేల్ కోర్స్, సీఓఎస్ఆర్ఎక్స్, కాడాలి, లినో పెర్రోస్, షుగర్ కాస్మెటిక్స్, బాటా మరియు ఇంకా ఎన్నో వాటి నుండి 40 లక్షల+ స్టైల్స్ నుండి మీరు షాపింగ్ చేయవచ్చు. అమెజాన్ ఫ్యాషన్ అప్ సీజన్ 3తో తిరిగి వచ్చింది. ఫ్యాషన్ మరియు అందాన్ని ప్రధాన కేంద్రంగా ఉంచడం మరింత ఉత్తేజకరమైన విషయం. తమ స్టైల్ స్టేట్‌మెంట్‌లు, ఫ్యాషన్ ట్రెండ్‌లను  భాగస్వామ్యం చేస్తున్న భూమి పెడ్నేకర్, సన్నీ కౌశల్, రోహిత్ సరాఫ్ వంటి మీకు ఇష్టమైన నటుల కోసం చూడండి.