బీఎస్ఎఫ్‌లో 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో గ్రూప్ బీ (కాంబాటైజ్డ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ప్రకటన ప్రచురణ నుండి 45 రోజుల (మే 31,2022 ) లోపు ఉంటుంది. ఆర్కిటెక్ట్‌లు, జూనియర్ ఇంజనీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు మరింత సమాచారం కోసం rectt.bsf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.