సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (13:42 IST)

ఇంట్లో వెనిగర్ చల్లితే చీమలు చేరవా..?

Ants
Ants
ఇంట్లో వెనిగర్ చల్లితే చీమలు చేరవు. అలాగే బారులు తీరిన చీమలపై మిరియాల పొడి చల్లగానే అవి చెల్లాచెదురైపోతాయి. అలాగే చీమలు రాకుండా వుండాలంటే.. నిమ్మ తొక్క లేదా దోసకాయ తొక్కను చీమలు ఉండే ప్రదేశంలో పెడితే వాటి వాసనకు చీమలు కుదేలవుతాయి. 
 
ఇంకా చిన్న కుండల్లో పుదీనా వేసి వాటి గది తలుపులు, కిటికీల దగ్గర పెట్టాలి. సువాసనలను చీమలు పసిగడితాయి. పుదీనా నుంచి మంచి వాసన వస్తుంది. అందుకే ఇది ఇంట్లో చీమల ప్రదేశాలను కనిపెట్టడానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.