సంబంధిత వార్తలు
- ఆస్పత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త!!
- ప్రియుడిని పెళ్లాడనున్న స్మృతి మంథాన.. స్టేడియంలో ఉంగరాలు మార్చుకున్నారు...
- Smriti Mandhana: పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనున్న స్మృతి మంధాన.. ఎంగెజ్మెంట్ ఓవర్
- స్మృతి మంధాన, జెమిమా, రాధా యాదవ్ లకు ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్లు రివార్డ్
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన భారత మహిళా క్రికెట్ జట్టు.. హనుమంతుడి పచ్చబొట్టు (video)
పలాష్ ముచ్చల్ అఫైర్స్ వల్లే స్మృతితో పెళ్లి ఆగిపోయిందా.. సీక్రెట్ చాట్ వైరల్?
Smriti Mandhana
ఈ మేరకు పలాష్ మరో మహిళతో జరిపిన సీక్రెట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీక్రెట్ చాట్‌లో స్మృతి మంధానతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని, అంతేకాకుండా తాను చాట్ జరుపుతున్న సదరు యువతి అందాన్ని వర్ణించాడు. దీంతో స్మృతితో పాటు ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సింది. కానీ స్మృతి తండ్రితో పాటు ముచ్చల్ కూడా అస్వస్థతకు గురికావడం వల్ల పెళ్లి వాయిదా పడిందని టాక్ వస్తోంది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని.. పలాష్ అఫైర్స్ వల్లే పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. సరిగ్గా పెళ్లికి ముందే పలాష్ బాగోతం స్మృతి మంధాన ఫ్యామిలీకి తెలిసిందని, ఇది తట్టుకోలేకనే ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలియదు.
తర్వాతి కథనం
