సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (22:51 IST)

అనంతపురంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఇటీవల తెలంగాణలో చిన్నారిపై ఘోరం జరిగింది. వయోభేదం లేకుండా కామాంధులు చిన్నారులపై కామాంధులు అకృత్యాలు రెచ్చిపోతున్నారు. దాంతో నిందితుడికి జల్లెడ పట్టగా భయంతో రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ మృగాల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లాలో నో 9ఏళ్ల చిన్నారి పై అత్యాచారం జరిగింది .
 
చిన్నారి కి జ్వరం రావడం తో పేరెంట్స్ కొత్త చెరువులోని ఓ ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కాగా అక్కడే పని చేస్తున్న ఓ సహాయకుడు జయరామ్ బాలిక కు ఇంజెక్షన్ ఇవ్వాలని తల్లిని బయటకు వెళ్ళాలని కోరాడు. దాంతో తల్లి బయటకు వెళ్లగా దుర్మార్గుడు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .