శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 జులై 2024 (23:18 IST)

బి 12 విటమిన్ పెంచే 7 పండ్ల రసాలు

pomegranate juice
ఈ 7 రకాల జ్యూస్‌లు శరీరంలో బి 12 విటమిన్‌ను పెంచుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బనానా షేక్ లేదంటే స్మూతీ తాగుతుంటే శరీరానికి అవసరమైన బి 12, పొటాషియం, ఫైబర్ అందుతుంది.
బ్లూ బెర్రీ రసంలో అధికస్థాయిలో బి12 విటమిన్‌తో పాటు చర్మ ఆరోగ్యాన్ని, ఒత్తిడిని నియంత్రించే శక్తి వస్తుంది.
నారింజ రసంలో బి 12తో పాటు బీటాకెరోటిన్, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్స్ వున్నాయి.
కివీ జ్యూస్ తాగేవారికి విటమిన్ సితో పాటు విటమిన్ బి 12 కూడా చేకూరుతుంది.
ఎండు ఖర్జూరాల నుంచి తీసిన రసంలో కూడా ఫైబర్‌తో పాటు బి 12 లభిస్తుంది. ఇది జీర్ణ శక్తిని కలిగిస్తుంది.
బి 12 విటమినుతో పాటు రక్తపోటును తగ్గించడంలోనూ, కాలేయ ఆరోగ్యానికి బీట్ రూట్ రసం మేలు చేస్తుంది.
దానిమ్మ రసంలో విటమిన్ బి 12తో పాటు యాంటీఆక్సిడెంట్స్ వుంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి.