మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 29 సెప్టెంబరు 2022 (22:36 IST)

కాకర తింటే యూరిక్ యాసిడ్ ఏమౌతుందో తెలుసా?

Bitter Gourd
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, కాకర ఎంతో మేలు చేస్తుంది. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో కాకరకాయ మేలు చేస్తుంది. కాకర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తక్షణ ప్రయోజనాలను పొందవచ్చు. కాకర కాయను కూరగాయ కూడా తీసుకోవచ్చు.
 
కాకర రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలోనూ సహాయపడుతుంది. కాకర తీసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాలేయంలో ఉండే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో కాకర ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 
కాకరకాయను తీసుకునే ముందు దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. వైద్యుని సలహా లేకుండా దీనిని ఔషధంగా ఉపయోగించరాదు.