ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని అందరికీ తెలిసిన అంశమే. అత్యంత రుచికరమైనప్పటికీ, వైవిధ్యమైన గింజ ధాన్యాలలో బాదము ఒకటి. దీనిలో విటమిన్ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, జింక్ తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో కనీసం 25 బాదములు ఎందుకు జోడించుకోవాలో తెలిపేందుకు మూడు ముఖ్య కారణాలు ఇవిగోండి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్ అత్యంత రుచికరమైన స్నాక్,...