ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:42 IST)

మధుమేహం వున్నవారు రోజుకి ఎన్ని బాదములు తీసుకోవాలి?

Almonds
బాదం పప్పులు తినాలంటారు కానీ రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలన్న ప్రశ్న ఎదురవుతుంది. దీని గురించి తెలుసుకుందాం.
 
1. బాదములలో విటమిన్ ఇ-తో పాటు తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి.
 
2. రోజువారీ ఆహారంలో కనీసం 25 బాదములు జోడించుకోవాలి.
 
3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్‌ బాదములు.
 
4. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
 
5. బాదములలో రాగి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థకి ఇది తోడ్పడుతుంది.
 
6. బరువును నిర్వహించడంలో బాదములు సహాయపడుతాయి.
 
7. మధుమేహం వున్నవారు 25 బాదములకు మించి తీసుకోరాదు.