రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ఎలా?
ఈ రోజుల్లో బాగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు. వీటిని అదుపులో పెట్టకపోతే వాటి కారణంగా ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిని సహజ పద్ధతులను ఉపయోగించి రక్తంలో చక్కెరను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రధమం.
ఎక్కువగా ఫైబర్ వున్న పదార్థాలను తినాలి.
నీరు త్రాగండి, హైడ్రేటెడ్‌గా ఉండాలి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.
ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి ప్రయత్నించాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తుండాలి.