ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2024 (21:58 IST)

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

యాలకులు. ఇవి రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడంలో కూడా అద్భుతంగా సహాయపడతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
యాలకులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని కరిగిస్తాయి, ప్రతిరోజు రాత్రిపూట ఒక యాలకును తింటే బరువు తగ్గుతాము.
యాలకులను రోజుకు రెండు చొప్పున తీసుకుంటే పురుషులకు తగిన శక్తి లభిస్తుంది.
శృంగార సమస్యలు ఉన్నవారు యాలుకలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
యాలకుల్లో విటమిన్ ఎ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
యాలకులు శరీరంలోని విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.
ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది.
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో అందించి శరీరంలోని ప్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి.