ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 సెప్టెంబరు 2024 (21:42 IST)

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

honey milk
తేనె. తేనె తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే చాలామంది తేనెను తీసుకుంటారు కానీ దాన్ని ఎలా వుపయోగించాలో తెలియదు. తేనెను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాము.
 
తేనెను సేవించడానికి ఉత్తమ సమయం ఉదయం వేళ.
 
అలసటగా అనిపించినప్పుడల్లా తేనెను సేవించవచ్చు. ఐతే మోతాదుకి మించి సేవించరాదు.
 
ఊబకాయంతో ఉన్నట్లయితే, గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోవచ్చు.
 
కఫం, బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో తేనెను తీసుకుంటే ఫలితం వుంటుంది.
 
ఎలాంటి అలర్జీ వచ్చినా కూడా తేనెను తీసుకోవచ్చు.
 
సన్నగా వున్నవారు ఒళ్లు చేయడానికి పాలలో తేనె కలుపుకుని సేవించాలి.
 
నిద్రలేమితో బాధపడుతుంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె సేవిస్తే చాలు.