బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?
బత్తాయి పండ్లు. ఈ పండ్లు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఐతే ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకోబోయే అనారోగ్య సమస్యలు వున్నవారు బత్తాయి పండ్లను దూరంగా పెట్టడం మంచింది. అవేమిటో తెలుసుకుందాము.
అజీర్తి సమస్యలతో బాధపడుతున్నవారు బత్తాయి పండ్లను తినకపోవడమే మంచిది.
కడుపులో మంట సమస్యతో బాధపడేవారు కూడా బత్తాయి పండ్లకు దూరంగా వుండాలి.
ఆమ్లాలు ఎక్కువగా వున్న బత్తాయి పండ్లను పడుకునే ముందు తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు.
జలుబు, దగ్గు, అలెర్జీ సమస్యలున్నవారు కూడా బత్తాయి పండ్లను తినకపోవడమే మంచిది.
దంతాలకు సంబంధించి కేవిటీ సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినరాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.