మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (21:48 IST)

ప్రతి భర్త చదవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం...

శృంగారం అనేది అటు శరీరం, ఇటు మనస్సు సంతృప్తిని పరిచేది. ఇది బలవంతంగా చేసేది కాదు. అలాగే ఆ సమయంలో అసంతృప్తిని కలిగిస్తే మాత్రం భాగస్వామి నిరుత్సాహపడవచ్చు. మగవారిలో శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉంటేనే భాగస్వామిని ఆ సమయంలో సంతృప్తి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 
అయితే కొంతమంది శృంగారం చేసే సమయంలో త్వరగా ఔటవుతుంటారు. అలాంటి వారికి అద్భుతమైన చిట్కాలు ఇవి. చాలామంది భర్తలు శృంగార సమయంలో ఇబ్బందులుపడుతూ సతమతమవుతూ ఉంటారు. శృంగార సమయంలో మగవారి పాత్ర ఎక్కువగా ఉంటుందట. శృంగార సమయంలో ఆఫ్ అండ్ ఆన్ టెక్నిక్ పాటిస్తుంటే భాగస్వామికి బాగా తృప్తి కలుగుతుందనేది వైద్యుల మాట. ఇలా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు.
 
అలాగే ఆలోచనలను నియంత్రణ చేసుకోవాలి. వ్యక్తిగత సమస్యలను ఇక్కడ మాట్లాడకూడదు. అలాగే శృంగారం చేసే సమయంలో భావప్రాప్తికి చేరే సమయంలో మీ శరీరంలో ఏం జరుగుతుందో ఆ దశను నియంత్రించే ప్రయత్నం చేయాలట. శృంగారం చేసే సమయంలో ఎక్కువగా ఆతృతగా పొందుతున్నట్లయితే ఆ ఆతృతను కొద్దిగా తగ్గించుకోవాలట. శృంగారం చేసే సమయంలో ముద్దులు ఎక్కువగా పెట్టకుండా కాస్త ఆలస్యంగా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలట.