బంకతో పొడి దగ్గు మటుమాయం..
చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా బబూల్ చెట్టు నుంచి తీసిన బంకను ముక్కను నోట్లో వేసుకున్నట్టయితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
చాలా మంది పొడి దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా బబూల్ చెట్టు నుంచి తీసిన బంకను ముక్కను నోట్లో వేసుకున్నట్టయితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అలాగే, కొందరికి చెమట అధికంగా వస్తుంటుంది. ఇలాంటి వారి శరీరం నుంచి వచ్చే దుర్వాసన భరించడం సాధ్యంకాదు. ఇలా చెమట వాసననుండి విముక్తి కలగాలంటే బబూల్ ఆకులను రుద్ది శరీరానికి పూయండి. ఆ తర్వాత చిన్న పసుపును పేస్ట్‌లా రుబ్బుకుని శరీరానికి పూసి... స్నానం చేసినట్టయితే చెమట దుర్వాసన పూర్తిగా దూరమైపోతుందని వైద్యులు చెపుతున్నారు.