మరో యువకుడితో శృంగారం... భర్త చేతిలో దెబ్బలు తిన్న బ్యూటీ క్వీన్

ఎఎం వాసుదేవన్| Last Modified శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:08 IST)
భర్త చేతిలో దెబ్బలు తిని అతన్ని జైలు పాలు చేసిన బ్యూటీ క్వీన్ గురించి మీకు తెలుసా... సంబంధిత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2008వ సంవత్సరం మిస్ టాంజానియాగా ఎంపికైన బ్యూటీ క్వీన్ బగామోయూగా జాక్లీన్ చువాను సాక్షాత్తూ ఆమె భర్త లియోనిస్ కొట్టిన సంఘటన సంచలనం రేపింది.

అందాల సుందరి అయిన మాజీ సుందరి జాక్లీన్... రెండు నెలల క్రితం లియోనిస్ నగసా అనే యువకుడిని పెళ్లాడింది. పెళ్లి అయిన రెండు నెలలకే జాక్లీన్ టబటా హైస్కూల్ వద్ద మరో వ్యక్తితో కలిసి ఉండగా భర్త లియోనిస్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

తనను పెళ్లాడిన రెండు నెలలకే భార్య మోసం చేసి, మరో వ్యక్తితో ఉండటం చూసి, ఆగ్రహంతో బ్యూటీక్వీన్ జాక్లీన్‌పై భర్త లియోనిస్ చేయి చేసుకున్నాడు. దీంతో గాయపడిన జాక్లీన్ చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లింది. ఈ ఘటన అనంతరం టాంజానియా పోలీసులు ఆమె భర్త లియోనిస్‌ను అరెస్టు చేసారు.దీనిపై మరింత చదవండి :