శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (11:38 IST)

ఐపీఎల్ 2023: అత్యధిక డకౌట్లతో చెత్త ఫీట్ నమోదు

Butler
Butler
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2023 సీజన్‌ను బలంగా ప్రారంభించాడు. కానీ ఆపై మ్యాచ్‌ల్లో రాణించలేకపోతున్నాడు. తాజాగా బట్లర్ ఐపీఎల్‌లో అనవసర ఫీట్‌ను నమోదు చేశాడు. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ గేమ్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక డకౌట్‌లను నమోదు చేశాడు. 
 
హర్షల్ గిబ్స్ (డెక్కన్ ఛార్జర్స్, 2009), మిథున్ మన్హాస్ (పూణె వారియర్స్ ఇండియా, 2011), మనీష్ పాండే (సన్‌రైజర్స్ హైదరాబాద్, 2012), శిఖర్ ధావన్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2020) అధిక డకౌట్లను కలిగి వున్నారు.  ప్రస్తుతం బట్లర్ ఐదు డకౌట్లను కలిగి వున్నాడు.