శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (17:04 IST)

లవ్ చేస్తున్నారా? సొంత మెదడు తప్పదండోయ్!

ప్రేమలో పడ్డారా? అయితే స్వతహాగా నిర్ణయాలు తీసుకునే సత్తా ఉండాలి. గుడ్డిగా ఉండకూడదు. బుర్రలో ఏదైనా ఉండాలి. ప్రస్తుత రాజకీయ సమస్యలపై తెలుసుకోగలగాలి. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అభిప్రాయాలను భయపడకుండా ఇతరులకు వినిపించగలగాలి. 
 
సాధారణంగా పురుషులు సొంతంగా నిర్వహించే మహిళలను ఇష్టపడతారని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమించేందుకు ఒక మనిషిని ఎంచుకోవాలనుకున్నప్పుడు.. ఒక వ్యక్తికి కావలసిన లక్షణలు, లుక్స్ నుండి వ్యక్తిత్వం వరకు ఓ లిస్ట్ రాసుకోండి.
 
ద్వేషం పెంచుకోకండి. భాగస్వామిని కలిసేటప్పుడు కొన్ని మాటలలో, కొంచెం మాస్కరా,లిప్ స్టిక్, మీ జుట్టుకి బ్రష్ వంటివి చేస్తే ప్యాషన్‌గా ఉండేలా చూసుకోవాలి.