మళ్లీ మరో వీరుడిని పాక్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు...(ఫోటోలు)
పాకిస్తాన్ భూభాగం నుంచి పెట్రేగుతున్న ఉగ్రవాదులు మరో వీరుడిని పొట్టనబెట్టుకున్నారు. కులగాంలో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరోచితంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముందుకు ఉరికిన డిఎస్పీ ఆపరేషన్స్ అమన్ థాకూర్ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. ఐతే శరీరంలో బుల్లెట్లు దిగుతున్నా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఆయన ఫోటోలను చూడండి.