శుక్రవారం, 7 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జాతీయ వార్తలు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 7 నవంబరు 2025 (11:07 IST)
నల్లటి నాగుపాము కాలుకు చుట్టుకుని కాటేసింది.. ఆ వ్యక్తి దాన్ని కొరికేశాడు.. తర్వాత?
:
టాలీవుడ్ లేటెస్ట్
Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్
శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. నాకు ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన నాన్న అని పేర్కొంటూ, ఒక అందమైన వీడియోను పంచుకుంది హీరోయిన్. అద్భుతమైన నాన్నకు..శ్రుతి హాసన్ పోస్ట్ లో ఏముందంటే.. "నాకు ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మ్యాజిక్, ప్రకాశానికి ఏదీ సాటిరాదు. మీరు కలలు కంటూనే ఉండాలి' అని శ్రుతి హాసన్ తన తండ్రికి విషెష్
Virat Karna: శివాలయం సెట్లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్
నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి.
Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్సయిటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ #KHAA, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా "హంట్ మోడ్ ఆన్" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేశారు.
DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు
ఎప్పటినుంచో నవంబర్ 14 జరగబోయే అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ అనేది కొద్దికాలంగా రాజకీయ కారణాలతో బ్రేక్ పడింది. ఈ విషయం గురించి ఇటీవలే తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు ద్రుష్టికి తేగా త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు. ఈరోజు ఎఫ్.డి.సి. కార్యాలయంలో జరిగిన సమావేశంలో దిల్ రాజు, సీనియర్ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు పాల్గొని పలు విషయాలు తెలియజేశారు.
Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ
నటీనటులు : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : సమీర్ కళ్యాణి, సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్, దర్శకుడు : వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్, నిర్మాతలు : ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు
ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం, మధుమేహం గురించి అవగాహన మెరుగుపరచటం, అందరికీ అందుబాటులో ఉండే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం పని ప్రదేశంలో మధుమేహం అనే నేపథ్యంతో ఈ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తున్నారు. యజమానులు, ఉద్యోగులు మధుమేహాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, పని ప్రదేశంలో సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం సహాయక వాతావరణాలను సృష్టించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.
హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్, క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) సహకారంతో అభివృద్ధి చేసిన తమ ప్రతిష్టాత్మక హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ కార్యక్రమం ద్వారా ఈ సేవలను అందిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైనప్పటి నుండి, ఈ కార్యక్రమం క్యాన్సర్ పరిశోధన, నివారణ, అవగాహన రంగాలలో గుర్తించదగిన పురోగతిని సాధిస్తూ, వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.
చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?
మార్కెట్లోకి చిక్కుడు కాయలు వచ్చేసాయి. వీటిని తింటుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చిక్కుడు కాయ గింజలలో వుండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాము. వీటిల్లో శరీర నిర్మాణం, కండర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అవసరమైనంత వుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తాయి. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి వీటిని తింటుంటే శరీరానికి ఐరన్ అందుతుంది. ఎముక పుష్టికి, నాడీ వ్యవస్థకు, కండరాల బలానికి ఇందులోని మెగ్నీషియం దోహదం చేస్తుంది.
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.