బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (12:41 IST)

ఫుల్ జోష్‌తో స్టెప్పులేసిన సిద్ధరామయ్య (వీడియో)

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచెకట్టులో సిద్ధరామయ్య చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫుల్ జోష్‌తో డ్యాన్స

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచెకట్టులో సిద్ధరామయ్య చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీ బిజీగా వుండే సీఎం దుమ్ములేపే డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. 
 
ప్రజా సమస్యలు, రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపే సీఎం.. ఒత్తిడి, టెన్షన్‌ నుంచి తప్పుకునేందుకు కాస్త స్టెప్పులేశారు. పంచెకట్టులోనే ఆయనేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..