ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (19:03 IST)

మంగళ, శుక్రవారాల్లో రసం, కాకరకాయ, ఆకుకూరలు వండితే?

పూజకు అనుకూలమైన రోజులు, మంగళ, శుక్రవారాల్లో రసం పెట్టడం, కాకరకాయలను వండటం, ఆకుకూరలు వండటం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా అన్ని రోజులు మంచి రోజులే. అయితే మంగళ వారం, శుక్రవారం రోజులు భగవంతుడికి అత్యంత అనుకూలమైనవి. 
 
ముఖ్యంగా పూజకు అనుకూలమైన ఈ రోజుల్లో ఇళ్లలో మహిళలు రసం, ఆకుకూరలు, కాకరను వంటకూడదు. దీనివల్ల ఇళ్లలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ రోజుల్ చేదు వంటకాలను వండకపోవడం మంచిది. 
 
మన ఇంట్లో మంచి ఏదైనా జరిగితే పెళ్లిరోజు, పుట్టినరోజు వంటి రోజుల్లో స్వీట్‌లను పంచుకుంటాం. అలాగే పూజ పునస్కారాలు ఈ రోజుల్లో జరిగే రుచికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వలన రుచికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పిండి వంటలు, తీపి పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. పులుపు, వగరు, చేదు వంటి వాటిని మంగళ, శుక్రవారాల్లో వండకపోవడమే మంచిది.