గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (20:16 IST)

ఇంట్లో చెదపుట్టలు, ఫలితాలు ఏమిటి?

Termites
ఎవరి ఇంట్లోనైనా తేనెపట్టు, చెదపుట్టలు మొలిచినట్లయితే ఆ యింటి యజమానికి కీడు కలుగునని జ్యోతిష శాస్త్రం చెపుతుంది. ఆ దోషం పరిహారం అయ్యేవరకూ అంటే 6 నెలల పర్యంతం ఆ ఇంటిని విడిచిపెట్టటం కానీ లేదంటే వాటిని తీసివేసి శాంతులు జరిపించడం కానీ మంచిపని.

 
చెదలు ఆగ్నేయంలో వుంటే అగ్నిభయం, దక్షిణాన అపమృత్యుభయం, వాయవ్యమున మనోవ్యధ, ఉత్తరాన పుత్రహాని, గృహ మధ్యభాగాన కనబడితే కీడు సంభవిస్తుందని విశ్వాసం.