సోమవారం, 11 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

ఫిబ్రవరి 10-2023 పంచాంగం-పంచమి- వరాహీ దేవి పూజ చేస్తే..?

Godess Varahi
మాఘము
కృష్ణపక్షం
పంచమి తిథి వరాహీ దేవిని పూజిస్తే శుభం 
 
పంచమి : ఫిబ్రవరి  10 ఉదయం 02:28 గంటల నుంచి ఫిబ్రవరి 11 ఉదయం 03:38 గంటల వరకు 
షష్ఠి : ఫిబ్రవరి 11 ఉదయం 03:38 గంటల నుంచి ఫిబ్రవరి 12 ఉదయం 04:16 గంటల వరకు 
చిత్తా నక్షత్రం : ఫిబ్రవరి 10 రాత్రి 06:48 గంటల నుంచి ఫిబ్రవరి 11 రాత్రి 08:10 గంటల వరకు 
 
అమృతకాలం - మధ్యాహ్నం 12:20 గంటల నుంచి 02:03 గంటల వరకు 
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:55 గంటల నుంచి  మధ్యాహ్నం 12:33 గంటల వరకు.