స్త్రీలలో ప్రతి 10 మందిలో 9 మంది అదే చేసుకుంటారు...
నా స్నేహితురాళ్లు స్వయంతృప్తి గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఆడవారికి అసలు ఆ అవసరం వస్తుందా...?
నా స్నేహితురాళ్లు స్వయంతృప్తి గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఆడవారికి అసలు ఆ అవసరం వస్తుందా...?
రతి అనేది కేవలం శరీరానికి మాత్రమే అనుకున్నట్లుగా భావిస్తున్నారు. స్త్రీలయినా పురుషులయినా సెక్సులో శారీరక సుఖం, మానసిక ఆనందం కోరుకుంటారు. అవి మనసులు కలిసినవారిలోతోనే సాధ్యం. అటువంటి తోడు దొరికేవరకూ శారీరక కోర్కెలు ఆగవు కనుక ప్రత్యామ్నాయ మార్గంగా స్వయంతృప్తిని ఆశ్రయిస్తారు. ఇది ఆరోగ్యకరమైనది కూడా. స్త్రీలలో ప్రతి 10 మందిలో 9 మందికి ఈ అలవాటు ఉంటుంది.