శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (08:24 IST)

విశ్వసించిన వ్యక్తిని ఎప్పుడూ అనుమానించవద్దు

Adi sankaracharya
నీ యొక్క విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే సాధారణమైన విషయాలకన్నా అద్భుతాలు సృష్టించడానికి కొద్ది సమయం పడుతుంది.
 
అనుమానం వున్న వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించవద్దు. విశ్వసించిన వ్యక్తిని ఎప్పుడూ అనుమానించవద్దు.
 
ఎక్కువ భావోద్రేకాలతో జీవితం గడపడం కష్టం, అలాగే ఖచ్చితంగా మాట్లాడి బంధుత్వాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం.
 
సలసలా కాగే నీటిలో ఎలాగైతే ప్రతిబింబాన్ని చూడలేమో అలాగే కోపంలో వున్నప్పుడు నిజాన్ని చూడలేము.
 
అహం మనల్ని అణచివేస్తుంది. అణుకువ మనల్ని ఆలోచింపజేస్తుంది.