గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (13:51 IST)

మీరు ఈ అవకాశానికి అందుబాటులో ఉండాలని నా ఆకాంక్ష

జీవితంలోని అతి చిన్న విషయం నుండి, అత్యంత సంక్లిష్టమైన విషయాల వరకూ, అన్నింటిలోనూ ప్రతిదినం అనుగ్రహం నిర్వహిస్తున్న పాత్రను నేను చూస్తున్నాను. మీరు ఈ అవకాశానికి అందుబాటులో ఉండాలని నా ఆకాంక్ష, ఆశీస్సులు అని సద్గురు జగ్గీవాసుదేవ్ అంటున్నారు.
 
From the simplest aspects of life to the most complex, I see the play of grace on a daily basis. It is my wish and my blessing that you stay open to this possibility.