ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 మే 2022 (21:06 IST)

స్త్రీ ప్రకోపించి ప్రభావం చూపించిందా.. పురుషుల పని గోవిందా

Beauty
పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఆహారం అధికంగా గ్రహించగల సత్తా వుంటుంది. పురుషుల కంటే నాలుగు రెట్లు చాతుర్యం స్త్రీలకే ఎక్కువ. ఇక కామం అనేది స్త్రీలకు ఎనిమిది రెట్లు అధికం అని చెప్పబడింది.

 
ఐతే వారు బయటపడరు. అదే సృష్టి విచిత్రం. నిజానికి స్త్రీ సాహసం ఆరు రెట్లు అధికం. ఇదిగాని ప్రకోపించి ప్రభావం చూపించిందా.. పురుషుల పని గోవిందా అన్నమాటే.

 
అంతేకాదు... పనులు చేసే సమయంలో భార్య సేవకురాలిగా, కార్యనిర్వాహణ సమయంలో మంత్రిగా, రూపంలో లక్ష్మీదేవిలా, ఓపిక-సహనాల్లో భూదేవిలా, భోజనం అమర్చేవేళ తల్లిలా, మంచం మీదకు చేరినపుడు రంభలా ప్రవర్తించగలిగేదే ఉత్తమ ఇల్లాలు కాగలదు.