మహిమాన్విత అర్థగిరి ఆంజనేయ స్వామి... కోరిన కోర్కెలు నెరవేర్చే హనుమ ( వీడియో)

PYR| Last Modified మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (19:29 IST)
చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలో అరగొండ గ్రామం ఉన్నది. ఈ గ్రామం చిత్తూరు పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఈ ఊరు గురించి ఎందుకు అనుకుంటున్నారా...? ఇక్కడే మహిమాన్వితమైన శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉన్నది. ఈ ఆలయానికి విశిష్టిత ఉన్నది. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని ఆకశంలో వెళుతున్నప్పుడు, ఆ పర్వతంలోని ఓ భాగం విరిగి ఇక్కడ పడటం వలన ఆ ప్రాంతానికి అర్ధగిరి అని పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్ధగుడిని దర్శించుకుందాం రండి.


video platform video management video solutions video player


దీనిపై మరింత చదవండి :