బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (18:28 IST)

తితిదే ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్ల విడుదల - మొత్తం 40,087

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవాటికెట్లను విడుదల చేశారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 40,087టికెట్లను విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవాటికెట్లను విడుదల చేశారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 40,087టికెట్లను విడుదల చేసింది.
 
ఇందులో సుప్రభాతం - 5,477, తోమాలసేవ -80, అర్చన - 80, విశేష పూజ - 1,125, అష్టదళపాదపద్మారాధన - 40, నిజపాద దర్శనం - 1,125, కళ్యాణోత్సవం - 7,875, వూంజల్‌ సేవ - 2,100, ఆర్జిత బ్రహ్మోత్సవం - 4,515, వసంతోత్సవం - 8,170, సహస్రదీపాలంకరణసేవ - 9,500 టికెట్లను విడుల చేసింది.