సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:27 IST)

కోకోనట్ షీరా..?

కావలసిన పదార్థాలు:
కొబ్బరి క్రీమ్ - రెండున్నర కప్పులు
పాలు - 1 లీటర్
చక్కెర - అరకప్పు
యాలకుల పొడి - అరస్పూన్
జీడిపప్పు - పావుకప్పు
నెయ్యి - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పును వేడినీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో కోకోనట్ క్రీమ్, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం సగానికి తగ్గాక చక్కర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. చివరగా యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.